నాగార్జున,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆఫీసర్ . నాగార్జున ఇందులో పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు టీసర్లు విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో  ప్రతి మనిషిలోనూ దేవుడు,రాక్షసుడు ఇద్దరూ ఉంటారు అని నాగార్జున చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. నాగార్జునతో పాటు మైర సరీన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments