నా పేరు సూర్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

547

వక్కంతం వంశి తొలిసారి దర్సకత్వ బాధ్యతలు చేపట్టి,అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి చేసిన సినిమా నా పేరు సూర్య. ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి వారం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

నిజాం – 11.30 కోట్లు

సీడెడ్ – 5.85 కోట్లు

నెల్లూరు – 1.36 కోట్లు

కృష్ణా – 2.33 కోట్లు

గుంటూరు – 3.70 కోట్లు

వైజాగ్ – 4.55 కోట్లు

తూర్పుగోదావరి – 3.20 కోట్లు

పశ్చిమగోదావరి – 2.47 కోట్లు

కర్ణాటక – 5.10 కోట్లు

తమిళనాడు – 2.30 కోట్లు

కేరళ – 1.60 కోట్లు

ఓవర్సీస్ – 4.00 కోట్లు

మొత్తం కలిపి 47.76 కోట్లు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here