మహానటి సినిమా మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్సకత్వం వహించిన విషయం తెలిసినదే. ఈ చిత్రం విజయం సాదించడంతో మెగాస్టార్ చిరంజీవి దర్శక,నిర్మాతలను ఇంటికి పిలిచి సత్కరించారు. ఈ సందర్భంగా తాను నాగ్ అశ్విన్ దర్సకత్వంలో సినిమా చేయనునట్టు చిరంజీవి చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రం జానపద చిత్రం అని,దానికి “భైరవ” అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments