సందీప్ రెడ్డి దర్సకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలై అనేక కాంట్రవర్సరీలకు కేంద్ర బిందువైంది.అయినా కూడా అద్బుతమైన విజయం సాదించింది. ఈ చిత్రం తమిళ్ రీమేక్ బాల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ రీమేక్ చిత్రం తో చియాన్ విక్రం తనయుడు ధృవ్ హీరో గా పరిచయమవుతున్నారు. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కానుంది,ఈ చిత్రానికి ఒరిజినల్ సినిమాకు దర్శకుడైన సందీప్ రెడ్డి దర్సకత్వం వహించనున్నారు. యంగ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మురద్ ఖేతాని, అశ్విన్ వర్దేలు నిర్మిస్తున్నారు.
Subscribe
Login
0 Comments