ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి భూమా అఖిలప్రియ త్వరలో పెళ్లిపీటలేక్కబోతున్నారు. ఈరోజు ఆమె నివాసంలో మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు,పారిశ్రామికవేత్త అయిన భార్గవ్ తో నిశ్చితార్ధం జరిగింది.గత కొంత కాలంగా అఖిలప్రియ,భార్గవ్ ప్రేమలో ఉన్నారని సమాచారం. ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments