ముంబై దాడులకు మేమే కారణం…

0
301

2008 వ సంవత్సరంలో ముంబై కేంద్రంగా ఉగ్రవాదులు తెగబడిన విషయం తెలిసినదే. ఈ హింసాకాండ లో లష్కరే తోయిబా,ఇస్లామిక్ టెర్రరిస్ట్లు పాల్గొన్న విషయం పాల్గొన్నారు. అప్పటి బ్లాస్ట్స్ లో లష్కరే తోయిబా సభ్యుడు కసబ్ పట్టుబడి అతనికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసినదే. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించినా ఆధారాలు లేవని 9 ఏళ్లుగా విచారణను పాకిస్తాన్ ప్రబుత్వం సాగదీస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ విషయమై స్పందించారు. 26/11 దాడులకు కారణం తామేనని,భారత దేశానికి ఉగ్రవాదులను తామే పంపామని అన్నారు. అయితే ఈ విషయమై భారత ప్రభుత్వం పాక్ పై ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here