తిరుమలకు పవన్…

0
258

జనసేన అధినేత తన బస్సు యాత్ర కు ముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకున్నారు,ఆదివారం అనగా రేపు ఉదయం కాలినడకన కొండ ఎక్క స్వామివారి దర్శనం చేసుకోనున్నారు.బస్సు యాత్ర వివరాలు కొండ పైనే ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here