సీఎం ఆదేశాలతోనే అమిత్ షా పై దాడి జరిగిందా…

564

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ దాడి కార్యకర్తలే చేసారా లేక చంద్రబాబు ఆదేశాల మేరకు దాడి జరిగిందా అని అనుమానం వ్యక్తం చేసారు. అమిత్ షా కు భద్రత కల్పించడంలో పోలీసు విఫలమయ్యారని,తక్షణం ఆ పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. టీడీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని,వాళ్ళని జైల్లో పెట్టాలన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏపీ ప్రజల పరువు తీస్తున్నారని,వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాదించదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here