అందాలనటి శ్రీదేవి ఫిబ్రవరి 24 వ తారీఖున నీటి తొట్టి లో పది ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసినదే. అయితే ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని నిర్మాత సునీల్ సింగ్ పిటీషన్ దాఖలు చేసారు. తాను దుబాయిలోని హోటల్ సిబ్బంది నుంచి, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నుంచి, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా ఉందని సునీల్ సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దర్యాప్తు కోరుతూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది.
Subscribe
Login
0 Comments