బీహార్ మాజీ ముఖ్యమంత్రి,రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంబకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసినదే. అయితే ఆయన అనారోగ్యాల కారణంగా ఆరు వారాల తాత్కాలిక బెయిల్ ను రాంచీ కోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన తన కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు మూడు రోజుల పెరోల్ పై ఉన్నారు.
Subscribe
Login
0 Comments