రంగస్థలం తో మంచి విజయం అందుకున్న రామచరణ్ బోయపాటి శీను దర్సకత్వంలో సినెమా మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి అయ్యాయి. ఈ చిత్రం లో చరణ్ కు జోడీగా భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వాని నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. సామాన్యంగా బోయపాటి సినిమాలో మంచి ఫైట్ సీన్స్ తో పాటు మాస్ మసాలా సాంగ్ ఉంటుందని తెలిసిందే. అయితే ఈ చిత్రం లో కూడా అదే విధంగా ఒక స్పెషల్ సాంగ్ .ఈ పాటలో కేధరీన్ తెరెసా ఆడి పాడనున్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments