అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలి…

0
321

రాబోయే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయని వాటికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కర్నాటక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేసారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ నిర్ధారించిందని,కాగ్ కేంద్రంతో గాని,ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని,రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చాలని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here