కర్ణాటక ఎన్నికలు ఈ నెల 12 న జరననున్న విషయం తెలిసినదే. ఈరోజు సాయంత్రం తో ప్రచారం ముగియనున్నది. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన జైరాజ్ ఇస్పాట్ ఐరన్ కంపెనీ కి భూమి పూజ చేసి అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేసంయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాను కర్ణాటక ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పలేదని,ఏపికి అన్యాయం చేసిన పార్టీకి సహకరించోద్దని మాత్రమే చెప్పానని స్పష్తం చేసారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments