ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈరోజు కైకలూరు నియోజికవర్గం లో దళితుల ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు దళితులు ఎన్నికలప్పుడే కనపడతారని,దళితుల పట్ల ప్రభుత్వం విపక్ష చూపిస్తోందని,నాలుగేళ్ళుగా దళితులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నాలుగేళ్ళుగా ఒక బ్యాక్ లాగ్ పోస్ట్ ఒకటి కూడా భర్తీ కాలేదన్నారు. మెస్ చార్జీలు పెంచకపోగా ఉన్న హాస్టళ్ళను ప్రభుత్వం మూసేస్తున్నారన్నారు. గురజాడ మాటలు స్పోర్తిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికలప్పుడు తప్ప చంద్రబాబుకు కనపడరా…
Subscribe
Login
0 Comments