ఈ నెల 12 న కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినదే. ఈ ఎన్నీకలలొ బీజేపీ వ్యతిరకంగా సినీనటుడు ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ జనసేన గురుంచి అడగడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదో చేద్దాం అనే తపనతో రాజకీయాలలోకి వచ్చారని,చాలా మంచి మనసున్నవారని,కాని ఇతర పార్టీ ల నుండి వలస వచ్చే నాయకులతో జాగ్రత్త పడాలని,వాళ్ళు కుటిల,స్వార్ధ పూరిత రాజకీయాలు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు….

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments