కొరటాల శివ,మహేష్ బాబు కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన చిత్రం “భరత్ అనే నేను ” సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లను సాదిస్తోంది. ఇటువంటి హిట్ సినిమాను తనకు ఇచ్చిన కోరటాలకు మహేష్ ఖరీదైన గిఫ్ట్ ను ఇవ్వనున్నారు. అప్పటికి వరకు ఫ్లాపుల్లో ఉన్న తనకు శ్రీమంతుడు ద్వారా బ్లాక్బస్టర్ అందించడంతో మహేష్ ఆయనకు ఖరీదైన కారును బహుకరించిన విషయం తెలిసినదే . ఇప్పుడు కూడా భరత్ అనే నేను ద్వారా తనకు మంచి హిట్ ను అందించిన దర్శకుడు కొరటాల శివకు ఖరీదైన విల్లాను మహేష్ కానుకగా ఇవ్వనున్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments