అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “మహానటి” సినిమా తెరకెక్కిన విషయం తెలిసినదే. స్వప్న సినేమాస్ పతాకం పై స్వప్న దత్ నిర్మాణంలో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం నాగ అశ్విన్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిడివిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయ్. ఇటీవల విడుదలైన “భరత్ అనే నేను ” చిత్రం నిడివి 2 గంటల 53 నిమిషాలు,మరో చిత్రం నా పేరు సూర్య నిడివి 2 గంటల 48 నిమిషాలు ఉండగా ఈ మహానటి చిత్రం ఈ రెండిటిని మించి 2 గంటల 56 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాని ఈ చిత్రం రంగస్థలం నిడివిని దాతలేకపోయింది…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments