పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ పని తలపెట్టిన సంచలనమే. అంత ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆయన సామాన్య జీవితం గడుపుతూ ఉంటారు. ఆయన స్వతహాగా దేశభక్తి చాల ఎక్కువ. ఏ ప్రసంగంలో అయినా ఆయన “జై హింద్” అనే నినాదంతో ముగిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి అరుదైన ఘనత దక్కనుంది.

వైబ్రంట్స్.ఆర్గ్ వీరు ఈ వెబ్సైటు ద్వారా మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలాం గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి యువకుడిలో దేశం పట్ల ఉన్న బాధ్యత తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వైబ్రంట్స్ అఫ్ కలాం విజయ్ కలాం అనే యువకుడి సారధ్యంలో ముందుకు వెళుతోంది.

మన దేశం స్వతంత్రం గురుంచి మొట్ట మొదటి యుద్ధం ప్రకటించిన రోజును పురస్కరించుకొని అతి పెద్ద జాతీయ జెండా (122 ft * 183ft) మొత్తం 22,326 Sq.ft. ఈ జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ స్టేడియం,హైదరాబాద్ నందు మే 10 వ తారేఖున ఉదయం 10 గంటలకు ఆవిష్కరించనున్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments