2014, 2015, 2016 టీవీ నంది అవార్డుల ప్రకటించారు.
2014: ఉత్తమ డైలీ సీరియల్-రామాసీత
బెస్ట్ టెలీఫిల్మ్-మహిమాన్వితుడు, రెండో ఉత్తమ టెలీఫిల్మ్-గుర్తుందా?
2015: ఉత్తమ మెగా టెలీ సీరియల్-యోగి వేమన
ఉత్తమ టెలిఫిల్మ్- పల్లవి, బెస్ట్ టీవీ ఫీచర్- యువ
ఉత్తమ డైలీ సీరియల్- ఈ ప్రశ్నకు బదులేది
రెండో ఉత్తమ డైలీ సీరియల్- సావిత్రి
ఉత్తమ డాక్యుమెంటరీ-తిరుమల దైవం
రెండో ఉత్తమ డాక్యుమెంటరీ-మాకొద్దీసారాయి, మాతల్లి బతుకమ్మ
అచ్యుత్ అవార్డు: రవికిరణ్, కౌశిక్
స్పెషల్ జ్యూరీ అవార్డు: నాగబాబును ఎంపిక చేశారు.