ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసినదే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈ నెలలో రెండోవ షెద్యూల్ జరుపుకోవటానికి సిద్ధంగా ఉంది.అయితే వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపద్యంలో ఉండనుందని,అందువలన ఈ చిత్రం లో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో డైలాగ్ లు చెప్పనున్నారని అలాగే ఈ చిత్రం రాయలసీమ యాసలో ఒక పాట కూడా ఉందని. కృష్ణార్జున యుద్ధం చిత్రం లో దారి చూడు పాట ద్వారా మంచి పేరు సంపాదించుకున్న పెంచెల్ దాస్ పాడనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే కధానాయిక నటిస్తున్న ఈ చిత్రం దసరా కి ప్రేక్షకుల ముందుకు రానుంది…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments