ఎంఎల్ఏ జలీల్ ఖాన్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ జగన్ ఒక అబద్ధాల కోరు అని,జగన్ వల్లనే ఆంధ్రా కు ప్రత్యేక హోదా రావటం లేదన్నారు. అలాగే మాట్లాడుతూ విజయవాడలో 70కోట్ల వ్యయంతో హజ్ హౌస్ నిర్మాణం జరగనుందని,రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 12 న శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
Subscribe
Login
0 Comments