దాచేపల్లి సంఘటన ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది . కడప జిల్లా బద్వేల్ నియోజికవర్గం సుందరయ్య కాలనీ కి చెందిన బాలికపై రమేష్, కృష్ణ అనే ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు ముళ్ళపొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసారు. ఈ విషయం బాలిక తన తల్లితండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విద్యార్ధులను అరెస్ట్ చేసి బాలికను వైద్యచికిస్థ నిమ్మితం కడప రిమ్స్ కు తరలించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments