సుబ్బయ్య ఆత్మహత్య

0
312

కృష్ణా జిల్లా దాచేపల్లి గ్రామంలో 9 ఏళ్ల మైనర్ బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలికకు న్యాయం జరగాలని,నిందితుడికి తగిన శిక్ష పడాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ చుట్టు ముట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. అయితే నిండుతుదు సుబ్బయ్య గురజాల మండలం దైద గ్రామం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here