సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ,కింగ్ నాగార్జున కాంబినేషన్ వస్తున్న సినిమా ఆఫీసర్. దాదాపు 25 ఏళ్ల తరువాత వీరిద్దరి కలయిక లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ,సుదీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తుండగా మైర సరీన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం రెండోవ టీసర్ రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఖాతా ద్వారా విడుదల అయ్యింది. ఈ చిత్రం ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ జరిగే కధలా కనిపిస్తోంది,నాగార్జున ఈ చిత్రం లో మాఫియా తో పోరాడే పోలీసుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments