కృష్ణా జిల్లా దాచేపల్లి గ్రామంలో 9 ఏళ్ల మైనర్ బాలికపై సుబ్బయ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గాలిస్తున్నారు. పోలీసులు తెంగెడ,పోందుగల గ్రామాల పరిధిలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా నిన్న సుబ్బయ తన బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పినట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు నిందితుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన అనుమానంతో కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు…
Subscribe
Login
0 Comments