అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్స్ వీరేనా…

0
310

అఖిల్,అక్కినేని నాగార్జున తనయుడిగా చిన్న వయసులోనే సిసింద్రీ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. చాల సంవత్సారాల తరువాత వి.వి. వినాయక దర్సకత్వంలో  కధానాయకుడిగా “అఖిల్” చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దాని తర్వాత మనం,24 వంటి చిత్రాలకు దర్సకత్వం వహించిన విక్రం.కె. కుమార్ దర్సత్వంలో “హలో” చిత్రంలో నటింఛి కొంతవరకు హిట్ టాక్ ను సంపాదించుకోగలిగారు.

అయితే నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ ను ఒక గాడిలో పెట్టె పనిలో పడ్డారు. అఖిల్ మూడవ చిత్రం కోసం ఇటీవల “తొలిప్రేమ” చిత్రం తో విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములతో సంప్రదిస్తున్నారు. అలాగే నాల్గోవ చిత్రం కోసం “భరత్ అనే నేను” తో విజయాన్ని సొంతం చేసుకున్న కొరటాల శివను సంప్రదించే పనిలో పడ్డారు.అయితే ఇటు నాగచైతన శైలజా రెడ్డి అల్లుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here