ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వర్ల రామయ్యతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, జవహర్ హాజరయ్యారు. అలాగే వర్ల రామయ్యతో పాటు ఆర్టీసీ డైరెక్టర్లుగా తెంటు లక్ష్మీనాయుడు, మింటె పార్థసారథి, ఆర్. సుభాష్ చంద్రబోస్ ప్రమాణ స్వీకారం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments