టీడీపీ సమన్వయ కమిటీ బుధవారం ఉదయం భేటీ అయ్యింది. మహానాడు ఏర్పాట్లు, దళితతేజం, టీడీపీ సైకిల్ ర్యాలీ, విశాఖ ధర్మపోరాట సభ నిర్వహణతో పాటు తాజా రాజకీయాలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. మంత్రులతో పాటు పార్టీ ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొనగా, జిల్లా పార్టీ అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి రానున్నారు.
Subscribe
Login
0 Comments