జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఎన్నికలే లక్ష్యంగా చురుకుగా అడుగులు వేస్తున్నారు . ఇటీవలే తాము ఆంధ్రప్రస్దేశ్ లోని  అన్ని నియోజికవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు జనసేనాని రాష్ట్ర పర్యటన గురుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 15 నుండి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.ఈ యాత్ర సందర్భంగా గ్రామాల్లోనే బస చేయనున్నారు. ప్రతి జిల్లాలో వందమంది కీలక నేతలకు అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నారు. నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మధ్యలోనే రెండు సార్లు పవన్ విదేశీ పర్యటనలు చేయనున్నారు,అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ల తో భేటీకానున్నారు . పార్టీ మేనిఫెస్టో ఆగష్టు లో ప్రకటించనున్నారు….

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments