Srisailam : YSR Congress chief YS Jagan Mohan Reddy addresses the supporters at Rythu Bharosa Yatra in Srisailam on Friday. PTI Photo (PTI1_6_2017_000197A)

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజసంకల్పయత్ర లో భాగంగా మచిలీపట్టణం నియోజికవర్గంలో విశ్వబ్రాహ్మణులతో భేటీ అయ్యారు. జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణుల కార్పోరేషన్ పునరుద్ధరిస్తామని,వై ఎస్ ఆర్ హయాంలో స్వర్ణకారులు వేధింపులకు గురి కాకుండా జీవో 272 ఉండేదని,స్వర్ణకారులకు అండగా ఉంటామన్నారు. దేవుడు ఆశీర్వదించి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కచ్చితంగా విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామన్నారు. అలాగే విశ్వబ్రాహ్మణ మహిళలకు 45 ఏళ్లకే 2000 రూపాయల పించను ఇస్తామన్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments