నాచురల్ స్టార్ నాని కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన చిత్రం భలే భలే మొగాడివోయ్. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్,గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించగా మారుతీ దర్సకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రం గజనీకంత్ గా తమిళంలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రంలో ఆర్య కధానాయకుడిగా నటించగా,అఖిల్ సినిమా తో తెలుగులో అడుగుపెట్టిన సాయేషా కధానాయికగా నటించారు. సంతోష్ పి.జయకుమార్ దర్సకత్వం వహించారు.ఈ చిత్రం స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments