ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ లో టాప్‌-10 ర్యాంకర్ల వివరాలు చూద్దాం.

ఎంసెట్ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకర్లు..
బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)
గట్టు మైత్రేయ (95.13)
లోకేశ్వర్ రెడ్డి (94.22)
వినాయక్ శ్రీవర్ధన్‌ (94.20)
షేక్ వాజిద్‌కు (93.78)
బసవరాజు జిష్ణు (93.51)
వంశీనాథ్‌ (92.86)
హేమంత్‌కుమార్‌ (92.71)
బొడ్డపాటి యజ్ఞేశ్వర్‌ (92.67)
ముక్కు విష్ణు మనోజ్ఞ (92.56)

అగ్రికల్చరల్‌లో టాప్‌-10 ర్యాంకర్లు..
జంగాల సుప్రియ (94.78)
గంజికుంట శ్రీవాత్సవ్‌ (93.26)
శ్రీహర్ష (92.47) శాతం
గుండె ఆదర్శ్‌ (92.12) శాతం
జానుభాయ్‌ రఫియా(91.95) శాతం
ముక్తేవి జయసూర్య(91.95)
నల్లూరు వెంకట విజయకృష్ణ(91.31)
నీలి వెంకటసాయి అమృత(91.21)
వీఎఎన్‌ తరుణ్‌ వర్మ(91.18)
వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి(91.16)

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments