వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారని, ఆయనొక 420 అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రతి శుక్రవారం జగన్ చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడని, మీకు ఆయన గొప్ప నాయకుడిగా అనిపిస్తే ఆయనతో పొత్తు పెట్టుకోండని బీజేపీని విమర్శించారు. అంతేగానీ, టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తే, ఏపీ ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం సహించబోమని అన్నారు.
ప్రతి శుక్రవారం చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడు!: లోకేశ్
Subscribe
Login
0 Comments