సాయిధరమ్ తేజ్,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం “తేజ్ ఐ లవ్ యు” . ఈ చిత్రం టీసర్ యూట్యూబ్ లో విడుదలై మంచి స్పందన పొందుతోంది. టీసర్ లో తేజు చాలా రెఫ్రెషింగ్ లుక్ తో లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రం సాయిధరమ్ కెరీర్ లో మంచి చిత్రంగా నిలిచేటట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్శియల్స్ బ్యానర్ పై కె.ఎస్. రామారావు నిర్మిస్తుండగా కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు,గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments