వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర 150వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం గూడూరు మండలం పర్ణశాల నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. రామరాజుపాలెం క్రాస్‌ మీదుగా మచిలీపట్నం వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments