కృష్ణా జిల్లాలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పితాని సత్యానారాయణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోన్లవారీగా 69 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులు అందజేశారు. అలాగే 36 మంది పారిశ్రామికవేత్తలకు ఉత్తమ యాజమాన్య అవార్డులను సీఎం చంద్రబాబు అందజేశారు. కళాక్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్‌లో…
Subscribe
Login
0 Comments