బుధవారం, నవంబర్ 21, 2018

ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా!

తెలంగాణ వివాదాస్పద నాయకుడిగా ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి...

234వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి...

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు ఇక్కడికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారికోసం రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబర్‌...

వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి

రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంలో బంద్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం...

తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్ ఖరారు

తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు....

తృటిలో తప్పిన పెనుప్రమాదం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జజీరా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే నిలిపేశారు.విమానం...

ఉత్తమ్‌ సొల్లు మాట్లాడుతున్నారు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ సొల్లు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలోనైనా 20 సీట్లకు మించి గెలవగలదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో నివసించే వారంతా...

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వీహెచ్ నిప్పులు…

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. రైతు బంధు పథకం అంటూనే.. రైతులకు సంకెళ్లు వేస్తోందని ధ్వజమెత్తారు. పాస్ బుక్ అడిగిన పాపానికి హుజూరాబాద్‌లో రైతు రాజయ్యకు సంకెళ్లు...

ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..

భారత దేశంలోనే మూడో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్)లో ఆర్టీసీ అధికారులు సరికొత్త మార్పులు చేసారు. ఈ బస్టాండ్ నుండి దేశంలోని వివిధ నగరాలకు, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఎన్నో...

టీఆర్ఎస్‌ను గెలిపించడమే పాపం

ఆర్ట్స్‌ కాలేజీ ప్రహరీని కూల్చడం సరికాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాతవాహన వర్సిటీకి నాలుగేళ్లయినా వీసీని నియమించలేదని మండిపడ్డారు. సిద్ధిపేటలో మెడికల్‌ కాలేజీ ప్రారంభమైందని...
error: Content is protected !!