సోమవారం, ఏప్రిల్ 22, 2019

రేపు ఆటోలు, క్యాబ్‌ల బంద్‌

కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 8న ఆటోలు, పాఠశాలల వ్యాన్‌లు, క్యాబ్‌ల బంద్‌ పాటించనున్నట్లు పలు ఆటో మోటారురంగ కార్మిక సంఘాలు ప్రకటించాయి....

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. శాసనసభ సమావేశాల నిర్వహణ సహా ఇతర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు,...

షార్ట్ ఫిలిం చిత్రీకరణపై పోటీలు

బాలల హక్కుల సంఘం, ఎమెన్ ప్రొటెక్షన్ సెల్ పోలీస్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన పరివర్తన సంస్థ సాంకేతిక సహకారంతో 18 నుంచి 23 ఏండ్ల యువతులకు లఘు చిత్రాలపై...

కేసీఆర్ ఫ్రంట్ గురించి మోడీకి నిజంగానే తెలియదా..?

నూతన సంవత్సరం సందర్భంగా… ఏఎన్‌ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్యూలో నరేంద్రమోడీ.. కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల గురించి తనకు ఏ మాత్రం తెలియదని ఒక్క ముక్కలో తేల్చేశారు. మోడీ నోటి వెంట...

ఆధార్ రూల్స్ మారాయి …

ఆధార్ కార్డు.. ఈ మధ్య కాలంలో దీనిపై జరిగినంత చర్చ మరే గుర్తింపు పత్రంపైనా జరగలేదు. సుప్రీం కోర్టు ఆధార్ రాజ్యాంగబద్ధమైనదంటూనే, దాని వాడకంపై కొన్ని పరిమితులు విధించింది. ప్రైవసీ చట్టాలు, సుప్రీం తీర్పు,...

జూబ్లీ హిల్స్‌ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీలు

నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పలు కేసులు నమోదు చేశారు. పోలీసులు వారి...

రైల్వే ప్లాట్‌ఫామ్‌ చార్జీ పెంపు..

సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లలో 9 రోజుల పాటు ప్లాట్‌ఫారం టికెట్‌ ధరలను 10 నుంచి 20 రూపాయిలకు పెంచుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల...

హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహమూద్ అలీని కలిసి...

‘తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చింది కేసీఆరే’

కేసీఆర్‌ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కొనియాడారు. కార్యకర్తలతో కేటీఆర్‌ సమావేశమై మాట్లాడారు. కేసీఆర్.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి...

రామారావు తో రామారావు ఫోటో వైరల్..

కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని చంద్రబాబు ఎన్నికల బరిలో నిలబెట్టినప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆమె వెనకాల నిలబడతారనుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు సుహాసిని కోసం ప్రచారం చేశారు. అయితే కూకట్ పల్లి బరిలో...
error: Content is protected !!