బుధవారం, నవంబర్ 21, 2018
Home తెలంగాణ

తెలంగాణ

బాబుపై పోసాని ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు చంద్రబాబును నమ్మొద్దన్నారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని...

ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ …

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈరోజు భేటీ అయ్యారు . దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ లో కొత్తగా ప్రవేశ పెట్టిన ఏడు జోనల్...

19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు భారీగా నీరు చేయడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు. దీనికి...

చిరు కధతో నాగ్…

పూరి జగన్నాధ్ ఇటీవల రూపొందించిన చిత్రం మెహబూబా . తన తనయుడు కధానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ఆఫిస్ వద్ద అద్బుతమైన ఫలితాలు పొందలేకపోయింది .  మరుసటి చిత్రం కూడా తన కొడుకు...

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ

శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా...

నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ విఫలం: వీహెచ్‌

గత నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రకాలుగా విఫలమయ్యారని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల మంజూరు, పేదలకు భూ పంపిణీలాంటి పథకాలను అమలు చేయలేకపోయారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు...

సాయంత్రం బెంగళూరుకు కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) అధినేత కుమారస్వామితో భేటీ కానున్నారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేపథ్యంలో...

ముందస్తు ఎన్నికలు అవసరమా?

రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ఉన్నా అర్థంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందో సీఎం కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు....

దమ్మూ , ధైర్యం ఉంటే సొంత జెండాతో పోటీ చెయ్ …

కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడంటూ టీ-టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన...

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ కాసేపటి క్రితం గవర్నర్‌ను...
error: Content is protected !!