బుధవారం, నవంబర్ 21, 2018
Home తెలంగాణ

తెలంగాణ

మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నరు..

కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని, కాంగ్రెస్సోళ్లు, చనిపోయిన వ్యక్తుల పేరుతో దొంగ వేలిముద్రలు వేసి అక్రమ కేసులు వేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యాదగిరిగుట్టలో జరిగిన...

డిసెంబర్‌ నుంచి రూ.2,016 పింఛను : కేటీఆర్‌

తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 11వ తేదీ నుంచి రూ.2016 పింఛను ఇస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన...

పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ప్రచారానికి వెళుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వాహనాన్ని పోలీసలు తనిఖీ చేశారు. ప్రచారానికి వెళుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా వల్లంపాడు దగ్గర సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ వాహనాన్ని...

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని ఆ పార్టీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కమిషన్ల రూపంలో దండుకునే డబ్బులతో మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని ఆమె ఆరోపించారు. వరంగల్ రూరల్...

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్‌ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ దౌర్జన్యాలను...

తెలంగాణ బాహుబలి కేసీఆర్‌

తెలంగాణ బాహుబలి అయిన కేసీఆర్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా..తెరాసలాగా సంక్షేమకార్యక్రమాలు చేపట్టిందా...

సీట్లు పంచేది రాహుల్‌..నోట్లు పంచేది బాబు

కేసిఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే కాంగ్రెస్‌, టిడిపిలు మహాకూటమిగా ఏర్పడ్డారని మంత్రి కేటిఆర్‌ అన్నారు. మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రజాశ్వీరాద సభలో పాల్గోన్న కేటిఆర్‌ మాట్లాడుతూ..కూటమిలో సీట్లు పంచేది రాహుల్‌ ఐతే, నోట్లు...

బాబుపై పోసాని ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు చంద్రబాబును నమ్మొద్దన్నారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని...

కేటీఆర్ తండ్రిని మించిపోయాడు: పొన్నం

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తండ్రిని మించి పోయాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పొన్నం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాక్ చేశారు....

అలా చేసినా జగన్‌కు తిప్పలు తప్పవా..!

రాష్ట్రంలో రాజకీయాలు పుంజుకున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా ముం దుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందంజలో ఉంది. పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరులోనే...
error: Content is protected !!