సోమవారం, ఏప్రిల్ 22, 2019

ఫస్ట్ క్లాస్‌కి రాయుడు గుడ్ బై

అంబటి రాయుడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు అన్ని పత్రికలూ కథనం ప్రచురించాయి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లపై దృష్టి పెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌సీఏ ఒక ప్రకటన విడుదల...

3కే 2 వికెట్లు.. జమాన్‌ డకౌట్‌

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. మూడో ఓవర్‌ తొలి బంతికే తొలి వికెట్‌ పడగొట్టారు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన 2.1వ బంతిని ఇమామ్‌ ఉల్‌ హక్‌ (2;...

బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

మహా సమరానికి వేళైంది. ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ సారథి సర్పరాజ్‌ అహ్మద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది 8 వికెట్ల...

కోచింగ్‌ బాధ్యతలు అందుకోనున్న కుంబ్లే!

భారత మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి కోచ్‌ బాధ్యతలు అందుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈసారి బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఐపీఎల్‌ జట్టైన దిల్లీ డేర్‌డెవిల్స్‌కి. ఈ...

టీ బ్రేక్‌: భారత్‌ 270/3, కోహ్లీ 93

భారత్‌ 270/3, కోహ్లీ 93 ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. మూడో రోజు తేనీటి విరామానికి 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది....

ఓ స్పిన్‌ మాంత్రికుడి ఆత్మకథ

ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ త్వరలో తన ఆత్మకథతో మనందరినీ పలకరించనున్నారు. తన మణికట్టు మాయాజాలంతో గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసిన వార్న్‌ తన ఆత్మకథకు పెట్టుకున్న పేరేంటో...

విరాట్‌,పూజారా అర్ధశతకం

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోన్న విషయం విదితమే. కాగా నేడు భారత్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, చటేశ్వర పూజారా ఇరువురు అర్ధశతకం చేశారు....

సైనా ముందంజ

బ్యాడ్మింటన్‌లో అత్యున్నత టోర్నీలో ఒకటైన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌లో సైనా, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ తర్వాతి రౌండ్లలోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో బై...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

ఇంగ్లండ్‌పై మొదటి వన్డే గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా ఈరోజు రెండో వన్డే ఆడుతోంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. భారత...

ఒక్క గజం స్థలం కూడా ఇవ్వం

స్టార్ షట్లర్ కు పీవీ సింధుకు అదనంగా మరో గజం స్థలాన్ని కూడా కేటాయించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధుకు... అప్పట్లోనే టీఎస్...
error: Content is protected !!