ఆదివారం, జనవరి 20, 2019
Home క్రీడలు

క్రీడలు

ఐపిఎల్‌ వేలంపై యువీ స్పందన

ఐపిఎల్‌-12 వేలంలో చివరి వరకు అమ్ముడుపోకుండా ఉన్న యువరాజ్‌సింగ్‌ను..ముంబై జట్టు కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యువీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి అనుభవాన్ని తాను ముందే ఊహించినట్లు తెలిపాడు. తొలి దశలో...

సైనా వెడ్స్ కశ్యప్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం హైదరాబాద్‌ రాయదుర్గంలో సైనా నివాసంలో ఇరుకుటుంబ సభ్యులు, బందుమిత్రుల సమక్షంలో సాంప్రదాయం ప్రకారం...

ఫైనల్స్‌కు పీ వీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో సింధు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతనోన్‌ను 21-16, 25-23...

అడిలైడ్ టెస్ట్‌లో భారత్ విజయం

దాదాపు పదకొండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ టెస్టులో విజయం సాధించింది. అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించిన భారత్ ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా,...

గౌతం గంభీర్‌ .. క్రికెట్‌ కు గుడ్‌బై

టీమిండియా నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని.....

వెస్టిండీస్‌, భారత్ మధ్య టీ20 మ్యాచ్… కోహ్లీ, ధోనీ దూరం

ఇద్దరు సారధులు లేకుండానే భారత జట్టు టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ తో తలపడబోతుంది. భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌కు లేరు. విరాట్‌ కోహ్లికి...

ఫస్ట్ క్లాస్‌కి రాయుడు గుడ్ బై

అంబటి రాయుడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు అన్ని పత్రికలూ కథనం ప్రచురించాయి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లపై దృష్టి పెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌సీఏ ఒక ప్రకటన విడుదల...

3కే 2 వికెట్లు.. జమాన్‌ డకౌట్‌

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. మూడో ఓవర్‌ తొలి బంతికే తొలి వికెట్‌ పడగొట్టారు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన 2.1వ బంతిని ఇమామ్‌ ఉల్‌ హక్‌ (2;...

బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

మహా సమరానికి వేళైంది. ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ సారథి సర్పరాజ్‌ అహ్మద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది 8 వికెట్ల...

కోచింగ్‌ బాధ్యతలు అందుకోనున్న కుంబ్లే!

భారత మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి కోచ్‌ బాధ్యతలు అందుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఈసారి బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఐపీఎల్‌ జట్టైన దిల్లీ డేర్‌డెవిల్స్‌కి. ఈ...
error: Content is protected !!