ఆదివారం, జనవరి 20, 2019

మెగా హీరో మూవీకి టైటిల్ ఫిక్స్ చేసేశారు

కరుణాకరన్ దర్శకత్వంలో తేజు కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ విభిన్నమైన ప్రేమకథా నేపథ్యం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా...

అల్లు శిరీష్ మూవీకి ముహూర్తం ఖరారు

అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ' దర్శకుడిగా సంజీవ్ రెడ్డి ఈ నెల 30వ తేదీన లాంచ్ 'ఒక్క క్షణం' సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందని అల్లు శిరీష్ అనుకున్నాడు. కానీ ఈ...

150 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ‘భరత్ అనే నేను’

భరత్ అనే నేను'కు భారీ వసూళ్లు ఓవర్సీస్ లోను ఎంతమాత్రం తగ్గడం లేదు అన్నీ అంశాలు కలిసిరావడమే కారణం మహేశ్ బాబు హీరోగా ఈ నెల 20వ తేదీన 'భరత్ అనే నేను'...

కేటీఆర్‌ సార్.. స్పందించండి: శ్రీరెడ్డి

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన...

రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్

క్రితం ఏడాది 'బాహుబలి 2' వచ్చింది ఈ రోజునే నా కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైంది నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. 'అబుదాబి'లో...

ఆచారి అమెరికా యాత్ర రివ్యూ

స్టార్ హీరోకు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి పదిహేనేళ్ళు దాటుతున్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్న మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర ఈ రోజు రిలీజైంది....

సెట్ లోనే కేక్ కట్ చేసిన సమంత

రంగస్థలం'తో హిట్ కొట్టిన సమంత 'మహానటి'తో త్వరలో ఆడియన్స్ ముందుకు షూటింగు దశలో 'యు టర్న్' 'రంగస్థలం' సినిమా హిట్ కావడం .. 'రామలక్ష్మి' పాత్రకి మంచిపేరు రావడం సమంతకి ఎంతో ఆనందాన్ని...

పవన్ కల్యాణ్, శ్రీ రెడ్డి, టాలీవుడ్‌లో వివాదాలపై స్పందించని బ్రహ్మానందం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మీ మాట్లాడించడానికి వెంటపడ్డ మీడియా జోకులు వేస్తూ వెళ్లిపోయిన హాస్యనటుడు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో మాట్లాడించడానికి మీడియా...

ఆయన మరణం నన్నెంతగానో బాధించింది: చిరంజీవి

సీనియర్ దర్శకులుగా ఈరంకి శర్మ రజనీ .. చిరూలతోను సినిమాలు కథాబలానికే ప్రాధాన్యత తెలుగు తెరపై కథాబలమున్న చిత్రాలను ఆవిష్కరించి, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించిన సీనియర్ దర్శకులలో ఈరంకి శర్మ(93) ఒకరు. సినిమాల...

షూటింగు దశలో ‘డ్రైవర్ రాముడు’ .. హీరోగా షకలక శంకర్

'డ్రైవర్ రాముడు'గా షకలక శంకర్ దర్శకుడిగా రాజ్ సత్య ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి హాస్య నటులుగా మంచి గుర్తింపు వచ్చేశాక, హీరోలుగా ప్రయత్నించడమనేది చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మానందం .. అలీ .....
error: Content is protected !!