మంగళవారం, నవంబర్ 20, 2018

అప్పుడు చంద్రబాబు, జగన్, చిరంజీవి.. ఇప్పుడు పవన్ కల్యాణ్

జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలిరోజు బసను సత్యదేవుని సన్నిధిలోనే ఏర్పాటు చేశారు. తుని బహిరంగ సభ ముగించుకుని ఆయనకు సత్యగిరి కొండపై కేటాయించిన సీతా అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు....

మోదీ పాలన అంతానికే కాంగ్రెస్‌తో కలిశాం

ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా దుష్టపాలన సాగిస్తుంటే ప్రశ్నించని ఏపీ ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...

అలా చేసినా జగన్‌కు తిప్పలు తప్పవా..!

రాష్ట్రంలో రాజకీయాలు పుంజుకున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా ముం దుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందంజలో ఉంది. పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరులోనే...

కోహ్లీ ట్వీట్ మీద స్పందించిన చంద్రబాబు

విశాఖపట్నం అద్భుతంగా ఉందని, ఇక్కడకు రావడం ఎంతో ఇష్టమని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కోహ్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్...

మోడిని చూస్తే జగన్‌కు భయమ?

రాష్ట్రం నష్టపోయినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌సిపికి లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ...ప్రధాని మోడిని చూస్తే జగన్‌కు భయమని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ రాష్ట్రమంతటా తిరుగుతున్నారని ఏ...

తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని పార్టీ మనోగతాన్ని వెల్లడించారు. అయితే.. తెలుగు రాష్ట్రాలు కలిస్తే బలపడతాయని భావించిన బీజేపీ.....

ఎమ్మెల్యె రోజా వినూత్న నిరసన!

మేళపట్టు గ్రామంలో రోడ్లు దారుణంగా తయార్యయ్యాయని రోడ్లు పిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్‌ఆర్‌పి ఎమ్మెల్యె ఆర్కే రోజు వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్లుమీద...

ఆంధ్రా గడ్డపై అడుగుపెట్టను…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. సీమాంధ్రకు తాము చేసిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈ తరహా ప్రతిజ్ఞ చేశారు. తాను ప్రధానమంత్రిని కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి...

266వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చెర్ల క్రాస్‌...

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై చర్చ జరుగనుంది. కృష్ణానది కరకట్టల నిర్మాణం, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యశాలలో పదవుల భర్తీ, కొండరాజులను...
error: Content is protected !!