రవిప్రకాశ్,శివాజీ కి విజయసాయిరెడ్డి పంచ్

0
185

సైరా పంచ్ లతో ట్విట్టర్ వేదికగా టీవీ9 రవి ప్రకాష్ ను , ఆపరేషన్ గరుడ శివాజీని పరేషాన్ చేస్తున్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి . ఒకటి కాదు రెండు కాదు వరుసగా ట్వీట్లు చేస్తూ రవి ప్రకాష్, శివాజీల పరువు తీసేస్తున్నారు.
రోజుకో అంశంతో అటు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న విజయసాయి రెడ్డి అధికార పార్టీ కి సహకరించిన వారిని కూడా ఏ మాత్రం వదిలేలా లేరు. అందులో భాగంగానే టీవీ9 రవి ప్రకాష్ ని, ఆపరేషన్ గరుడ అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసిన శివాజీని ట్విట్టర్ వేదికగా ఉతికి ఆరేస్తున్నారు. టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీలపై సెటైర్లు వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here