వాయిదా పడిన మోడి విశాఖ పర్యటన

0
101

ప్రధాని మోడి విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈనెల 27ప విశాఖలో పర్యటించాల్సింది. అయితే అదే రోజు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉండటంతో పర్యటన వాయిదా పడినట్లు పీఎంవో వర్గాలు వెల్లండిచాయి. కాగా ఈనెల 10న గుంటూరు జిల్లాలో మోదీ పర్యటించనున్నారు. ఇందు కోసం బిజెపి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here