రేపు చంద్రబాబుతో కేఈ బ్రదర్స్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేఈ కుటుంబ సభ్యులు రేపు భేటీ కానున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక పై కేఈ బ్రదర్స్ కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ లు చంద్రబాబుతో చర్చించనున్నారు.కోట్ల చేరిపై కేఈ బ్రదర్స్ సీఎం చంద్రబాబు వద్ద తమ వాదనలను వినిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here