నేడు ఏపికి అమిత్‌షా

0
136

ఈరోజు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించనున్నారు. నేటి నుంచి శ్రీకాకుళం జిల్లా పలాసలో బిజెపి చేపట్టిన బస్సు యాత్రను అమిత్‌ ప్రారంభించనున్నారు. 15 రోజుల పాటు 85 నియోజకవర్గాల్లో బిజెపి బస్సు యాత్ర సాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here