డిఫరెంట్ థ్రిల్లర్ తో రానున్న సాయిరాం శంకర్

0
242

స్టార్ డైరెక్టర్ అయిన పూరి తమ్ముడు సాయిరాం శంకర్ గత కొద్ది కాలంగా వరుస ప్లాప్స్ తో సక్సెస్ కి దూరం గా ఉన్నారు.ఈ సారి హిట్ కొట్టాలని కసి మీద ఉన్న సాయిరాం శంకర్ కి ఎట్టకేలకు సరైన కథ కుదిరినట్లు తెలిసింది.పూరి దగ్గర పనిచేసిన జిబి.కృష్ణ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ యువ దర్శకుడు చెప్పిన కథకి సాయిరాం శంకర్ కనెక్ట్ అవ్వడంతో సినిమా చేయడానికి ఉత్సాహంతో ఉన్నట్లు తెలిసింది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం సమ్మర్ లో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.గత చిత్రం కు భిన్నంగా ఈ చిత్రం లో సాయిరాం శంకర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ & క్రూ వివరాలు అతి త్వరలో అధికారంగా వెల్లడించునున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here