హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతల స్వీకరణ

0
194

రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహమూద్ అలీని కలిసి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని అదేవిధంగా ప్రజల్లో భరోసా పెరిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తో పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here